- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
X
దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మూడుశాతం డీఏ పెంచాలని నిర్ణయం తీసుకుంది. 31 నుంచి 34 శాతానికి పెంచుతూ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ డీఏ పెంపు జనవరి 1, 2022 నుంచి అమలులోకి రానుంది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ పెంపుదల జరిగింది. "డియర్‌నెస్ అలవెన్స్ మరియు డియర్‌నెస్ రిలీఫ్ రెండింటి కారణంగా ఖజానాపై ఉమ్మడి ప్రభావం సంవత్సరానికి రూ. 9,544.50 కోట్లుగా ఉంటుంది. దీని వల్ల దాదాపు 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 68.62 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు" అని ప్రకటన పేర్కొంది. డీఏ పెంచుతూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story