ఒకేసారి ఐదుగురు అబ్బాయిలతో టీచర్ గ్రూప్ సెక్స్

by Nagaya |
ఒకేసారి ఐదుగురు అబ్బాయిలతో టీచర్ గ్రూప్ సెక్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : తల్లిదండ్రుల తర్వాత అంతగా పూజించబడేది గురువు మాత్రమే. విద్యార్థులకు ఆదర్శంగా ఉంటూ వారి ఉన్నతికి విశేష కృషి చేయడంలో గురువుదే అగ్రస్థానం. అయితే నేటికాలంలో కొందరు గురువులు దారి తప్పుతున్నారు. ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చేలా వ్యవరిస్తున్నారు. తాజాగా ఓ మహిళా టీచర్ ఐదుగురు విద్యార్థులతో ఒకేసారి గ్రూప్ సెక్స్ చేసి యావత్ దేశాన్ని షాకింగ్‌కు గురి చేసింది. భర్తను వదిలించున్న ఆమె.. 16 ఏళ్ల విద్యార్థులతో ఈ వికృత చర్యలకు పాల్పడింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మధురై నగరానికి చెందిన మహిళా టీచర్ (40) స్థానికంగా ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తుంది. కొద్ది నెలల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకున్న ఆమె.. ఒంటరిగానే ఉంటుంది. ఈ క్రమంలోనే ఓ వ్యాపారవేత్తతో అక్రమ సంబంధం ఏర్పర్చుకుంది. అయితే తాను విధులు నిర్వహించే స్కూళ్లోని పదో తరగతి విద్యార్థులపై ఆమె కన్నుపడింది. వారిలో కొంతమందిని ప్రత్యేక క్లాసుల పేరుతో తన ఇంటికి రప్పించుకుని ఐదుగురు విద్యార్థులను లొంగదీసుకుంది.

16 ఏళ్ల వయసున్న ఆ బాలురు రోజు టీచర్ ఇంటికి వెళ్తూ ఆమెతో శృంగారం చేసేవాళ్లు. అంతటి ఆగని ఆ కామపిశాచి.. ఇటీవల ఒకేసారి ఐదుగురు విద్యార్థులతో సెక్స్ చేసింది. పైగా సెక్స్ చేసే సమయంలో విద్యార్థులకు తెలియకుండా వీడియోలు తీసింది. వాటిని తన ప్రియుడికి పంపించి వికృతానందం పొందింది. ఆమె ప్రియుడు తన స్నేహితులకు ఆ వీడియోలను పంపించడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో వెంటనే ఆ కామ పిశాచి అయిన మహిళా టీచర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనకు దారి తీసింది. ఆ కామాంధురాలిని కఠినంగా శిక్షించాలని మహిళా లోకం డిమాండ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed