- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Suriya: ఆమె వీడియో చూడగానే ఎమోషనల్ అయి ఏడ్చేసిన సూర్య?
దిశ, వెబ్ డెస్క్ : బాలయ్య (Nandamuri Balakrishna) హోస్టుగా చేస్తున్న 'అన్‌స్టాపబుల్' (Unstoppable) షో నాల్గవ సీజన్ ఫుల్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. తాజాగా, ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే, తాజాగా తమిళ్ స్టార్ (Suriya) సూర్య గెస్టుగా హాజరయ్యారు. భార్య జ్యోతిక, తమ్ముడు కార్తి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. ఈ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేయగా, సూర్య ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకోవడంపై అందరూ షాక్ అయ్యారు.
అయితే, సూర్య తన ఫౌండేషన్ 'అగరం' నుంచి ఓ అమ్మాయికి సహాయం చేయగా.. ఆమె చెప్పిన మాటలను వీడియో చూపించారు. ఇక, ఆమె మాటలు వినగానే సూర్య చాలా ఎమోషనల్ ఏడ్చేశాడు. సూర్య సొంతగా స్థాపించిన ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ ఎపిసోడ్ నవంబర్ 8న 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది.
సూర్య హీరోగా తెరకెక్కిన 'కంగువా' మూవీ నవంబర్ 14న రిలీజ్ కానుంది. అయితే, ఇప్పటికే రిలీజ్ అయినా మూవీ ట్రైలర్ అంచనాలను భారీగా పెంచేసింది. బాహుబలి, కేజీఎఫ్ లాంటి పెద్ద సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేసే విధంగా 'కంగువా' ఉంటుందని ఆడియెన్స్ భావిస్తున్నారు.
Read More..
Suriya : థియేటర్ల వివాదం.. సూర్యను ప్రశ్నించిన కన్నడ జర్నలిస్ట్.. ఏమన్నాడంటే..?