- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాగర్ కాల్వలోకి దూకి.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
X
దిశ,హాలియ : ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. హాలియా పట్టణంలోని సాగర్ ఎడమ కాలువ నందు ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య యత్నం చేశారు. అందులో ప్రేమికుడు గల్లంతు అవ్వగా ప్రేమికురాలిని పోలీసులు, స్థానికులు కాపాడారు. ప్రియుడు మాచర్లకు చెందిన బాలా కృష్ణగా పోలీసులు గుర్తించారు. ప్రియురాలు పీఏ పల్లి మండలానికి చెందినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఘటనలో ప్రియుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు . వార్తకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story