- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్లాక్ శారీలో గత్తర లేపుతున్న స్టార్ హీరోయిన్.. ‘వావ్ దేశీ గర్ల్’ అంటున్న నెటిజన్స్
దిశ, వెబ్‌డెస్క్: ‘నేను శైలజ’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ‘నేను లోకల్’, ‘మహానటి’, ‘అజ్ఞాత వాసి’, ‘మిస్ ఇండియా’, ‘రంగ్ దే’, ‘పెద్దన్న’, ‘సర్కారు వారి పాట’, ‘దసరా’, ‘భోలా శంకర్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే వీటిల్లో ఈ భామ ‘మహానటి’ చిత్రంతో సూపర్ స్టార్‌డమ్ సంపాదించుకున్నది. ఇక ‘దసరా’ మూవీకి అయితే ఏకంగా 6 అవార్డులు వరించిన సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ మలయాళీ బ్యూటీ అయినప్పటికి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఇక రీసెంట్‌గా పాన్ ఇండియా స్టార్ నటించి ‘కల్కీ 2898ఏడీ’ చిత్రంలో బుజ్జి అనే కారుకు వాయిస్ ఓవర్ ఇచ్చి మరింత ఫేమ్ తెచ్చుకుంది.
అలాగే నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో అదరహో అనిపిస్తుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా కీర్తి సురేష్ ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ శారీ కట్టుకొని హాట్‌గా చూస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు ‘వావ్ దేశీ గర్ల్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.
(video link credits to keerthy suresh instagram id)