సెక్సీ రెడ్డి.. పిచ్చెక్కిస్తున్నావ్ కదా! నటి బోల్డ్ షోపై దారుణమైన కామెంట్స్

by Mahesh |   ( Updated:2022-07-18 15:11:25.0  )
సెక్సీ రెడ్డి.. పిచ్చెక్కిస్తున్నావ్ కదా! నటి బోల్డ్ షోపై దారుణమైన కామెంట్స్
X

దిశ, సినిమా: కొంతకాలంగా టాలీవుడ్‌లో సంచలనంగా మారిన నటి శ్రీ రెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. హద్దుమీరిన ప్రవర్తనతో సినీ అవకాశాలు కోల్పోయిన బోల్డ్ బేబీ.. ఈ మధ్య ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ టేస్టీ వంటలతో అదరగొడుతోంది. ఈ క్రమంలోనే మిగతా సోషల్ మీడియా అకౌంట్లలోనూ యాక్టివ్‌గా కనిపిస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటున్న హాటీ.. తాజాగా అర్ధనగ్న ప్రదర్శనతో నెట్టింట సెగలు రేపింది. వర్షాల కారణంగా ఇంట్లోనే ఉంటున్న శ్రీ.. అద్దం ముందు నిలబడి మిర్రర్ సెల్ఫీ తీసుకుంది. టాప్ మొత్తాన్ని టవల్‌తో కప్పేసి, బాటమ్‌లో బ్లాక్ అండర్ వేర్‌తో పాటు బటక్స్ చూపిస్తూ 'హ్యాపీ సండే' క్యాప్షన్‌‌తో కుర్రాళ్లను రెచ్చగొట్టింది. ఇక వైరల్ అవుతున్న ఈ పోస్ట్‌పై రెచ్చిపోతున్న బాయ్స్.. 'సెక్సీ రెడ్డీ.. పిచ్చెక్కిస్తున్నావ్ కదే.. సండే రోజు నీ బజారు..' అంటూ రాయలేని పదాలను వాడుతున్నారు.


ఇవి కూడా చ‌ద‌వండి

Advertisement

Next Story