- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sreeleela: అతడితో ఫారెన్ ట్రిప్‌కు వెళ్లిన శ్రీలీల.. చర్చనీయాంశంగా మారిన లేటెస్ట్ పోస్ట్
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత ఈ అమ్మడు రవితేజ(Ravi Teja)తో నటించిన ‘ధమాకా’(Dhamaka) బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శ్రీలీల క్రేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో వరుస అవకాశాలు అందుకోవడంతో పాటు క్రేజీ హీరోయిన్‌గా కొద్ది కాలంపాటు ఆమె హవా కొనసాగింది. దీంతో అంతా స్టార్ హీరోయిన్ అవుతుందని భావించారు.
కానీ ఊహించని విధంగా ఒకేసారి నాలుగు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఒక్కసారిగా శ్రీలీల(Sreeleela) క్రేజ్ పడిపోయింది. ప్రజెంట్ ఈ అమ్మడు రాబిన్ హుడ్(Robin Hood), గుడ్ బాడ్ అగ్లీ, ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh), రవితేజ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ బిజీగా ఉంటుంది. తాజాగా, ఫారిన్ ట్రిప్ వెళ్లిన శ్రీలీల కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
పారిస్ వెళ్లిన ఈ భామ ఓ ఫొటోలో ఎవరో కుర్రాడితో మాట్లాడుతున్నట్లు ఉన్నది కూడా నెట్టింట పెట్టింది. ప్రజెంట్ శ్రీలీల (Sreeleela)పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ కుర్రాడు ఎవరు? అతడితో ఏం మాట్లాడుతుంది? శ్రీలీల సడెన్‌గా పారిస్ వెళ్లడానికి కారణలేంటి అని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. అలాగే పెళ్లి చేసుకోబోతుందా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ శ్రీలీల ఫ్యాన్స్ మాత్రం అతను హోటల్‌లో వ్యక్తి కావొచ్చని అంటున్నారు.
(Credits to Sreeleela's Instagram Channel)