- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఇలా తయారయ్యేందుకు నా సోదరే కారణం.. సోనమ్ కపూర్
by Manoj |
X
దిశ, సినిమా : బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. గత నెలలో ఈ న్యూస్ ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన సోనమ్.. రీసెంట్గా షేర్ చేసిన బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో డిఫరెంట్ చీరకట్టుతో దేవతలా కనిపిస్తున్న సోనమ్ బంప్‌ను క్లియర్‌గా చూడొచ్చు. ఇక ఈ పిక్స్‌కు 'లాస్ట్ నైట్ అబుజానీ బర్త్‌డే పార్టీలో.. ఈ చీరను నా సోదరి రియా కపూర్ డిజైన్ చేసింది' అంటూ నోట్ యాడ్ చేసింది. నిజానికి ఫిల్మ్ ఈవెంట్స్, అవార్డ్ ఫంక్షన్స్‌లో యూనిక్ ఫ్యాషన్ టేస్ట్‌తో అందరినీ అట్రాక్ట్ చేసే సోనమ్.. బేబీ బంప్ క్యారీ చేస్తూ కూడా తనలోని 'ఫ్యాషన్ దివా'ను చూపించడం విశేషం. కాగా ఈ ఫొటోలపై పాజిటివ్‌గా స్పందిస్తున్న నెటిజన్లు.. 'పిల్లాపాపలతో చల్లగా ఉండాలి' అని కామెంట్లు చేస్తున్నారు.
Advertisement
Next Story