- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amaran: రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన శివకార్తికేయన్ 'అమరన్' మూవీ
దిశ, వెబ్ డెస్క్ : శివ కార్తికేయన్ ( Sivakarthikeyan ) హీరోగా నటించిన సినిమా 'అమరన్' ( Amaran ). రాజ్ కుమార్ పెరియసామి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కింది. 'అమరన్' మూవీలో సాయి పల్లవి (Sai Pallavi) కథానాయికగా నటించింది. రాజ్ కమల్ పతాకం పై కమల్ హాసన్ , సోనీ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో విడుదలైన ఈ మూవీ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.
వరల్డ్ వైడ్ గా విడుదలైన అమరన్ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ మూడు రోజుల్లోనే రూ. 100కోట్ల మార్కును దాటింది. శనివారం మొదటి షో నుంచి హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఆంధ్ర, తెలంగాణలో హౌస్ ఫుల్స్ బోర్డ్స్ కనిపించాయి. దీపావళిని క్యాష్ చేసుకుంది. కేరళ, కన్నడ లోను వీకెండ్ బుకింగ్స్ పెరుగుతున్నాయని చెప్పుకోవాలి. ఈ మూవీని తెలుగులో అంతగా ప్రమోట్ చేయకపోయినా కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. సాయి పల్లవి క్రేజ్ ప్రభావం వసూళ్లలో కనిపిస్తుంది. ఈ రోజు ఈ సినిమాకు వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
Read More..