- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha: సమంత మొబైల్ వాల్ పేపర్ ఎవరి పిక్ పెట్టుకుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఆమెకు మయోసైటీస్(Myositis) వ్యాధి రావడంతో చికిత్స తీసుకుంటూ పూర్తిగా రెస్ట్ తీసుకునేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇక ఇటీవల కాస్త మయోసైటీస్ తగ్గడంతో ఓ పాడ్ కాస్ట్(Podcast) స్టార్ట్ చేయడంతో పాటు పలు యాడ్స్‌లో కనిపిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ వరుస పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటోంది. ప్రజెంట్ ఈ అమ్మడు ‘సిటాడెల్: హనీబన్నీ’(Citadel: Honeybunny) వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటించగా.. రాజ్ అండ్ డీకే(Raj and DK) దీనిని తెరకెక్కించారు.
అయితే సిటాడెల్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, సమంత(Samantha) కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సామ్ ఫోన్ వాల్ పేపర్(Phone Wallpaper)గా తల్లిదండ్రులు ఫొటో, ఇష్టమైన వ్యక్తిది కాకుండా ఓ అమ్మవారి పిక్ పెట్టుకున్నట్లు సమాచారం. కోయంబత్తూరు ఇషా ఫౌండేషన్(Isha Foundation)లో ఉండే లింగ భైరవి(Linga Bhairavi) అమ్మవారి ఫొటోను తన ఫోన్ వాల్ పేపర్‌గా పెట్టి చూసుకుంటుందని తెలుస్తోంది. సమంత తన ఫొటో లేదా వాళ్ల పేరెంట్స్‌ది పెట్టుకుంటుందని భావించిన వారంతా ఈ విషయం తెలిసి షాక్ అవుతున్నారు. సామ్‌కు అంత భక్తి ఉందా అని అంటున్నారు.