- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Salman Khan : హైదరాబాద్‌కు సల్మాన్.. కారణం ఇదేనా!
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్(Bollywod) అగ్ర నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan) ఆదివారం సాయంత్రం హైదరాబాద్(Hyderabad)కు చేరుకున్నారు. తమిళ దర్శకుడు మురుగదాస్(Murugadas) డైరెక్షన్లో వస్తున్న 'సికిందర్'(Sikinder) మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుపుకుంటున్నది. ఇందులో కీలక సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ లో జరగనుంది. అందుకోసం సల్మాన్ ఈరోజు నగరానికి చేరుకున్నారు. నగరంలోని ప్రముఖ తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్(Falak Numa Palace)లో ఓ భారీ సీన్‌ను సల్లూభాయ్‌తో సహా పలువురు నటీనటులపై సీన్స్‌ను చిత్రీకరించనున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా రష్మిక మందన్న(Rshmika Mandana) నటిస్తోంది. పుష్ప, అనిమల్ సినిమాలతో క్రేజీ హీరోయిన్‌గా మారిన రష్మిక.. బాలీవుడ్ చిత్రలతోనూ ఫుల్ బిజీగా ఉంది.
Advertisement
Next Story