- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అబ్బాయితో ఏడు నెలల అక్రమ సంబంధం.. అసహ్యంగా ఉందన్న సింగర్
దిశ, సినిమా: హాలీవుడ్ సింగర్ రికీ మార్టిన్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలన్నింటినీ కొట్టిపారేస్తున్నాడు. ఈ మేరకు ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్యూర్టో రికోలోని కోర్టులో ప్రధాన న్యాయమూర్తి ముందు వాగ్మూలం ఇవ్వనున్నట్లు తెలిపాడు. అలాగే తామిద్దరి మధ్య ఏడు నెలల పాటు అక్రమ సంబంధం కొనసాగిందని, తన 21 ఏళ్ల మేనల్లుడు చేసిన లైంగిక ఆరోపణలన్నింటినీ తిరస్కరిస్తున్నట్లు చెప్పాడు. అంతేకాదు తాను వెంబడించి వేధించినట్లు అల్లుడు చెప్పినవన్నీ అబద్ధాలేనన్న మార్టిన్.. నిజమేంటో తెలుసుకోకుండా తనపై నిషేధ ఉత్తర్వులు జారీ చేయడం దురదృష్టకరమని పేర్కొన్నాడు. ఇక ఈ దావా వేసిన వ్యక్తి తీవ్ర మానసిక ఆరోగ్యంతో పోరాడుతున్నాడన్న సింగర్.. వాస్తవానికి తానెప్పుడూ అతనితో సెక్స్‌లో పాల్గొనలేదని స్పష్టం చేశాడు. చివరగా తానెప్పటికీ అలాంటి పిచ్చి పనులు చేయనని, ఆలోచించడానికే అసహ్యంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.