- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నయా లుక్‌లో రాజస్థాన్ రాయల్స్ జెర్సీ
జైపూర్: రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్-2022 కోసం కొత్త జెర్సీని ఆవిష్కరించింది. పింక్, బ్లూ కలర్‌తో పాటు జెర్సీ మధ్యలో తెల్లటి చారలు ఆటగాళ్లకు కొత్త ఆకర్షణను తీసుకురానున్నాయని యాజమాన్యం ప్రకటించింది. అయితే, జెర్సీ ఆవిష్కరణకు సంబంధించిన ప్రోమోను ఆర్ ఆర్ ఫ్రాంచైజీ మంగళవారం ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసింది. 'జెర్సీ మొత్తం పింక్, వైట్ లైన్ స్ట్రాప్స్‌తో కవర్ చేయగా స్లీవ్స్ మాత్రం బ్లూ కలర్‌లో రూపొందించారు'.
దీని ప్రోమో కమర్షియల్ యాడ్‌ను తలపిస్తుండగా, ఆర్ఆర్ యాజమాన్యం ఇందుకోసం ప్రత్యేకంగా ఆస్ట్రేలియన్ స్టంట్ మన్ రాబీ మాడిసన్ సాయం తీసుకున్నారు. బైకర్ మాడిసన్ చాలా దూరం స్టంట్స్ చేసుకుంటూ వచ్చి స్టేడియం పై నుంచి కిందకు జంప్ చేసి బ్యాగులో నుంచి జెర్సీ కవర్‌ను కెప్టెన్ సంజూ శాంసన్‌కు అందజేస్తాడు. ఆ టైంలో యుజువేంద్ర చాహల్, శాంసన్ ఇద్దరూ నెట్ ప్రాక్టీస్ చేస్తుంటారు. వెంటనే ఆ జెర్సీని శాంసన్ ధరించిన అనంతరం మాడిసన్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆర్ ఆర్ కొత్త జెర్సీని హైలెట్ చేస్తారు.
Pink & blue. But all-new. 💗
— Rajasthan Royals (@rajasthanroyals) March 15, 2022
The Rajasthan Royals official #IPL2022 match kit has been (express) delivered. 🏍️🔥#HallaBol | #GivesYouWiiings | @IamSanjuSamson | @yuzi_chahal | @ParagRiyan | @redbullindia pic.twitter.com/HW75lGusVN