- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Partha Chatterjee: SSC రిక్రూట్మెంట్ స్కామ్.. మంత్రి పదవి నుంచి తొలగింపు
దిశ, వెబ్‌డెస్క్: Partha Chatterjee Sacked From Mamata Banerjee's Cabinet| పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ చటర్జీని ఇటీవల ఈడీ అరెస్ట్ చేసింది. ఎస్ఎస్‌సీ రిక్రూట్‌మెంట్ స్కాంలో ఆయన హస్తం ఉందని ఈడీ చటర్జీని అరెస్ట్ చేసింది. చటర్జీ అరెస్ట్ కావడంతో ఆయన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే, అతడు దోషిగా స్పష్టమైతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, ఎవరైనా గౌరవనీయ పదవుల్లో ఉండి తప్పు చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని టీఎంసీ నేతలు బదులిచ్చారు. అయితే, తాజాగా చటర్జీపై టీఎంసీ చర్యలు తీసుకుంది. అతడిని అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని పలు డిపార్ట్‌మెంట్ల ఇంచార్జిగా కొనసాగుతున్న మంత్రిని ఆయన బాధ్యతల నుంచి తప్పించింది. అయితే చటర్జీ సహాయకురాలు అర్పితా ముఖర్జీ సంబంధిత ఇళ్ల నుంచి రూ.50 కోట్ల విలువైన ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. అనంతరం టీఎంసీ చటర్జీపై యాక్షన్ తీసుకున్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: అవసరమైతే యోగి మోడల్‌ను అనుసరిస్తాం: సీఎం