- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Nani: ఒకే ఫ్రేమ్‌లో 'బడేమియాన్, చోటే మియాన్'.. ఆకట్టుకుంటున్న నేచురల్ స్టార్ నాని పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: Natural Star Nani Shares Candid Pic with Amitabh Bachchan as he has fanboy moment| రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో 'ప్రాజెక్ట్ కె' సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ పూర్తి అయినందుకుగాను హీరో ప్రభాస్ మూవీ టీమ్‌కు గ్రాండ్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా 'ప్రాజెక్ట్ కె' చిత్రీకరణ కోసం హైదరాబాద్‌కు వచ్చిన అమితా బచ్చన్‌తో పాటు బాలీవుడ్ స్టార్స్‌కు అశ్విన్ స్పెషల్ ట్రీట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ పార్టీకి నాని కూడా హజరు అయినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోలను నేచురల్ స్టార్ నాని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. ఇలా రాశారు' ఇది జరిగిపోయింది..బడే మీయాన్‌తో- చోటేమీయాన్' అంటూ స్మైలీ ఎమోజీలను కూడా షేర్ చేశాడు. అది చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
- Tags
- Nani