- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మోచేతి కెక్కిన అభిమానం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే టాటూ

X
దిశ, తుంగతుర్తి: అభిమానాలతో'పాటు ప్రేమలు పంచుకోవడం మొదటి నుండి చిత్ర విచిత్రాలుగా జరుగుతున్నాయి. ఇప్పుడున్న ఫ్యాషన్ టెక్నాలజీలో మరీ ఎక్కువగా మారింది. ఎటు తిరిగి సదరు అభిమానించే వ్యక్తి మదిలో చిరస్థాయిగా గుర్తింపు ఉండాలనేదే అంతిమ లక్ష్యం. ముఖ్యంగా రాజకీయపరంగా తమ నాయకునితో కూడిన ఫ్లెక్సీలు, తదితర వాటితో ప్రచారం చేసుకునే వారిని చూశాము. కానీ తుంగతుర్తి నియోజకవర్గం మాలిపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి తాను అభిమానించే తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పై సరికొత్త తరహాలో కష్టంతో కూడుకున్న ప్రేమను ప్రదర్శించారు. మోచేతులపై కిషోర్ కుమార్ చిత్రాన్ని పచ్చబొట్టు వేయించుకొని అభిమానాన్ని చూపెట్టు కొన్నారు. ప్రస్తుతం ఇది స్థానికంగా అందరిలో ఆసక్తికర చర్చగా మారింది.
Next Story