- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Lemon Price: సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన నిమ్మకాయల ధరలు

X
దిశ, వెబ్‌డెస్క్: వేసవికలంలో భయంకరమైన ఎండ, ఉక్కపోతను తట్టుకోలేక జనాలు నానా అవస్థలు పడుతుంటారు. ఈ క్రమంలోనే చల్లటి పదార్థాలను వస్తువులను ఎక్కువగా వాడటానికి ఇష్టపడుతుంటారు. తక్కువ ఖర్చుతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నిమ్మరసం తాగేందుకు అందరూ ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే, తాజాగా.. పేట్రోల్, డీజిల్, రేట్ల కాకుండా నిమ్మకాయ రేటు కూడా భారీగా పెరిగిపోయింది. దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో నిమ్మకాయల ధర రూ. 350 గా ఉంది. ఒక్కటి రూ.10 వరకు అమ్ముతుండటంతో జనాలు నిమ్మరసం తాగేందుకు కూడా జంకుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిమ్మకాయల ధరలూ భయంకరంగా పెరగడంతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్ కూడా మొదలయ్యాయి.
Next Story