- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగచైతన్యతో పెళ్లి.. నా ఫస్ట్ లవర్ స్టుపిడ్ అంటూ శోభిత ధూళిపాళ ఆసక్తికర కామెంట్స్!
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhita Dhulipala), నాగచైతన్య(Naga Chaitanya) కొద్ది కాలంగా సీక్రెట్ డేటింగ్ చేసి ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే వీరి ఎంగేజ్‌మెంట్ జరిగినప్పటికీ నుంచి శోభిత మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్‌గా మారిపోయింది. పెళ్లి సమయం దగ్గర పడుతున్న వేళ.. శోభిత(Shobhita Dhulipala)కు సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో.. తాజాగా, అక్కినేని(Akkineni ) ఇంటికి కోడలుగా వెళ్లబోతున్న శోభిత ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన ఫస్ట్ క్రష్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘చిన్న వయసులో ఓ వ్యక్తిని చాలా ఇష్టపడ్డాను. కానీ ఆ వ్యక్తి నాపై అటెన్షన్ చూపించలేదు. నేను ఎంత ప్రయత్నించినా.. నా ప్రేమను అంగీకరించలేదు. అతను ఓ స్టుపిడ్. నన్ను చాలా బాధపెట్టింది. అయితే నా ఫస్ట్ క్రష్ మాత్రం స్కూల్ డేస్‌లో జరిగింది. అతడే నా క్లాస్‌లో కెప్టెన్. అతనంటే నాకు చాలా ఇష్టం ఉండేది. కానీ అతనికి చెప్పలేదు.
అయితే నా లైఫ్‌లో చాలా ప్రపోజల్స్ వచ్చాయి. నాకు వచ్చినవన్నింటిలో మెలో డ్రామా ఎక్కువగా ఉండేది. స్కూల్ డేస్‌లో క్రష్ అంటే ఏమిటో తెలియని సమయంలో అవన్నీ జరిగాయి. కానీ నేను మాత్రం ఎక్కువగా స్టడీస్‌పైనే దృష్టిపెట్టాను. లైఫ్‌లో బాగా చదువుకొంటే సెటిల్ అవుదామనే సెటిల్ అవుతామనే ఆలోచనతో.. ఎక్కువగా ఎక్స్‌ట్రా కరికులర్ విషయాలపై దృష్టి పెట్టేదానిని’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ శోభిత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read More : Samantha: ‘అమ్మ అవ్వాలని ఉంది’.. సమంత కీలక వ్యాఖ్యలు.. రెండో పెళ్లి చేసుకోబోతోందా..?