- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భీమ్లా నాయక్‌ను గెలిపించిన అభిమానం.. వాటిని తట్టుకోని కూడా..!

X
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం భీమ్లానాయక్. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్ల్ రాబడుతోంది. పవన్ కల్యాణ్, రానాల అద్భుతమైన ఫెర్మామెన్స్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అయితే తాజాగా.. భీమ్లానాయక్ చిత్రంపై కాలమిస్ట్, రాజకీయ విశ్లేషకుడు మనోబాల విజయబాలన్ ట్వీట్టర్ వేదికగా స్పందించాడు. భీమ్లానాయక్ చిత్రానికి ' రాజకీయ ప్రేరేపణ, టికెట్ రేట్ల తగ్గింపు లాంటి సమస్యలు ఉన్నప్పటికీ.. పవన్ కల్యాణ్ 'స్టార్ పవర్' ఈ సినిమాను విజయవంతం చేసిందని రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Next Story