- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Eknath Shinde: బల పరీక్షలో ఏకనాథ్ షిండేకు సంపూర్ణ మెజారిటీ
దిశ, వెబ్‌డెస్క్: Maharashtra CM Eknath Shinde Wins Floor Test In Assembly| మహారాష్ట్ర అసెంబ్లీ బల పరీక్షలో ఏక్‌నాథ్ షిండే సంపూర్ణ మెజారిటీతో గెలుపొందాడు. గత పది రోజులుగా మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటు కారణంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయింది. నాటకీయ పరిణామాల తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏన్‌నాథ్ షిండే ఎన్నికయ్యాడు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన షిండే ఈ రోజు లోక్ సభలో బలపరీక్షను ఎదుర్కొన్నాడు.
ఈ బల పరీక్షలో ఏక్ నాథ్ షిండే సంపూర్ణ మెజార్టీతో గెలుపొందారు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 మంది సభ్యులుండగా.. మెజరిటి కావాలంటే 145 మంది సపోర్ట్ ఉండాలి. కానీ ఏక్‌నాథ్ షిండేకు 164 మంది సభ్యులు మద్దతు తెలపడంతో ఆయన బలపరీక్షలో నెగ్గారు. దీంతో మహారాష్ట్ర ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర పడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ, శివసేన రెబల్ ఎమ్మెల్యేల ప్రభుత్వం ఏర్పాటయింది.
- Tags
- Eknath Shinde