- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ ఏం కాకుండా చూసుకోవడమే నా భర్తల పని.. హాట్ బ్యూటీ
దిశ, సినిమా: అమెరికన్ రియాలిటీ షో సెలబ్రిటీ కిమ్ కర్దాషియాన్ తన చర్మ సంరక్షణ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇటీవల మాజీ భర్త కాన్యేతో విడాకులు తీసుకున్న ఆమె.. తాజాగా ప్రముఖ హాస్యనటుడు 'పీటె డేవిడ్సన్'తో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా తన తాజా ప్రియుడు మొటిమలను తన ఫేస్‌లో ఇంజెక్ట్ చేస్తున్నాడంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది.
అంతేకాదు ఇద్దరూ కలిసి పింపుల్స్ చికిత్సకోసం వెళ్లినపుడు చర్మవ్యాధి నిపుణుడు ఆశ్యర్యంతోపాటు సంతోషంగా స్పందిస్తూ 'ఇద్దరికీ ఒకే సమయంలో ఎందుకు వస్తున్నాయి' అని అడిగినట్లు చెప్పింది. ఇక ఈ సమస్యను తమ ఇద్దరి ప్రధాన బంధంగా పేర్కొన్న ఆమె.. ఇదొక అంటువ్యాధి, నైట్ పడుకునేటప్పుడు మందు పెట్టడం మరిచిపోవద్దని పీటెకు డాక్టర్ చెప్పాడని తెలిపింది. కాగా తన చర్మాన్ని సురక్షితంగా కాపాడటంలో మాజీ భర్త కాన్యే కూడా చాలా కేర్ తీసుకున్నాడని వెల్లడించింది.