- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పెళ్లికి సిద్ధమైన మహానటి.. వరుడెవరో తెలుసా?
by sudharani |

X
దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ కీర్తీ సురేష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేసిన కీర్తి.. తల్లిదండ్రులు నిశ్చయించిన వరుడితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమమైనట్లు సమాచారం. బిజినెస్ మ్యాన్‌గా రాణిస్తున్న పెళ్లికొడుకు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇరువురి కుంటుంబాలు సైతం ఒకటి రెండుసార్లు కలిసి చర్చలు జరిపారని, అన్నీ కుదిరితే త్వరలోనే మూహుర్తం ఫిక్స్ చేయనున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే తన మ్యారేజ్ ఇష్యూపై ఇప్పటివరకు కీర్తి స్పందించకపోవటంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ నెట్టింట చర్చ నడుస్తోంది. ఇక ఇటీవలే మరో హీరోయిన్ హన్సిక కూడా పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే.
Next Story