- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ విత్ హబ్బీ అంటూ భర్త ఫొటో షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలని నెటిజన్ల కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్(Kajal Agarwal) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘లక్ష్మీ కళ్యాణం’(Lakshmi Kalyanam) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అలాగే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బిజినెస్ మ్యాన్ అయినటువంటి గౌతమ్ కిచ్లూను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలాగే ఓ బాబుకు జన్మ కూడా నిచ్చింది. దీంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ ‘సత్యభామ’(Satyabhama) మూవీతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. రీసెంట్‌గా ‘సికిందర్’(Sikinder) సినిమాతో మనముందుకు వచ్చింది. ప్రస్తుతం తెలుగులో ‘కన్నప్ప’ సినిమాతో పాటు బాలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాల్లో నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో ‘మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ విత్ మై హబ్బీ’ అనే క్యాప్షన్ జోడిస్తూ తన భర్త ఫొటో షేర్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మీరు ఎప్పటికీ ఇలా హ్యాపీగా కలిసి ఉండాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ భామ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.
Read More..