- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Suriya: కార్తీని చూస్తే నాకు అసూయ కలుగుతుంది.. సూర్య షాకింగ్ కామెంట్స్ (వీడియో)
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘కంగువ’. దీనిని డైరెక్టర్ శివ(Shiva) తెరకెక్కించగా.. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్(UV Creations) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా నవంబర్ 14న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, సూర్య ప్రమోషన్స్‌లో భాగంగా రియాలిటీ బిగ్‌బాస్(Bigg Boss) షోలో పాల్గొని తన తమ్ముడు కార్తీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
‘‘నాకు కొంచెం మాత్రమే తెలుగు వచ్చు. నేను పూర్తిగా మాట్లాడలేను. ఈ విషయంలో నాకు కార్తీ(Karthi)ని చూస్తే నిజంగా ఈర్ష్య, అసూయ కలుగుతాయి. వాడు చాలా చక్కగా తెలుగు మాట్లాడుతాడు. అతడు తమిళనాడులో ఉన్న వారితో కూడా తెలుగులో మాట్లాడడంతో పాటు సాంగ్స్ కూడా పాడతాడు. అతనికి సినిమా అంటే ప్రాణం’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#Nagarjuna asking #Suriya to speak in Telugu !!
— AmuthaBharathi (@CinemaWithAB) October 27, 2024
Suriya: Not fully loaded edition, I'm a Limited Edition😁❣️. I'm really jealous & greedy about Karthi, the way he speaks Telugu🤞. Karthi is a First Bench student & I'm the last bencher😂
pic.twitter.com/WuCWDgrN0X