- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'పుష్ప 2'పై భారీ అంచనాలు.. 10 భాషల్లో విడుదలకు సిద్ధం?
by Harish |
X
దిశ, సినిమా : సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' మూవీ బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్ గుర్తింపు రావడంతో 'పుష్ప 2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ నుంచి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 'పుష్ప 2'పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు చైనాలో కూడా చిత్రీకరించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఇండియా వైడ్‌గా అన్ని భాషలతో పాటు మరో ఐదు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్‌లో 'పుష్ప 2'ని రిలీజ్ చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Advertisement
Next Story