- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా ఆలోచిస్తే అందరూ శాస్త్రవేత్తలే.. విద్యార్థులకు పిలుపునిచ్చిన సర్పంచ్
by Disha News Desk |
X
దిశ, కొండపాక: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో వేద ఇంటర్నేషనల్ స్కూల్‌లో సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కొండపాక సర్పంచ్ చిట్టి మాధురి ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వినూత్నంగా ఆలోచిస్తే అందరూ శాస్త్రవేత్తలే అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం వినూత్నంగా ఆలోచించేందుకు ప్రయత్నించాలని విద్యార్థినీ విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం ఈ విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతి తరగతి నుండి ఇద్దరు చొప్పున సైన్స్ ఫౌండేషన్ అవార్డులను బహూకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ హరిబాబు కోఆర్డినేటర్ మాలతి మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Advertisement
Next Story