- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రారంభమైన ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ… అంతంతమాత్రమే..
by Javid Pasha |

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. కాగా తొలిరోజు అంతంతమాత్రంగానే అప్లికేషన్లు వచ్చాయి. బుధవారం సాయంత్రం 4:30 గంటల వరకు ఇంజినీరింగ్ విభాగంలో 996 దరఖాస్తులు రాగా. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 586 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మొత్తంగా 1582 అప్లికేషన్లు వచ్చాయి. రాబోయే రోజుల్లో భారీగా రిజిస్ట్రేషన్లు నమోదవుతాయని అధికారులు చెబుతున్నారు.
Next Story