- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సమంత సంపాదన చూస్తే షాక్ అవుతారు.. రోజుకు జస్ట్..

X
దిశ, సినిమా: రోజురోజుకు ఓ మెట్టు ఎదుగుతూనే ఉన్న హీరోయిన్ సమంత.. ప్రస్తుతం కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ సామ్ మొదటి సంపాదన ఎంతో తెలుసా.. కేవలం రూ. 500 మాత్రమే. 10వ తరగతిలో ఉన్నప్పుడు హోటల్‌లో జరిగిన ఓ సమావేశానికి హోస్టెస్‌గా వర్క్ చేయగా.. రూ. 500 ఇచ్చారని తెలిపింది. ఇందుకు సంబంధించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ఇంటరాక్షన్ సందర్భంగా పంచుకుంది. కాగా ప్రస్తుతం సామ్ కోట్లలో పారితోషికాన్ని అందుకుంటూ.. అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుండటం విశేషం.
Next Story