- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు
by Vinod kumar |
X
దిశ, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో చెప్పినట్లే ఈసారి కూడా పాతపాటే పాడింది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రం మరోసారి ప్రకటించింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉందా లేదా అని కేంద్ర ప్రభుత్వాన్ని లోక్‌సభలో అడిగారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఆర్థిక సంఘం ప్రాధాన్యత ఇవ్వలేదని.. విభజన చట్టం హామీలను చాలా వరకు నెరవేర్చామని కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు.
Advertisement
Next Story