- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘనంగా బీజేపీ నాయకుడి జన్మదిన వేడుకలు
by Vinod kumar |
X
దిశ, ఖిలా వరంగల్: వరంగల్ జిల్లా తూర్పు నాయకులు గంట రవికుమార్ జన్మదినం సందర్భంగా వరంగల్ తూర్పు లోని 38 డివిజన్ ఖిలా వరంగల్ చెమన్ వద్ద కేక్ కటింగ్ చేసి.. ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ప్రజల పక్షాన కొట్లాడుతుంది. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుంది. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకులడం కాయం.. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. వచ్చే నా పుట్టిన రోజు తెలంగాణ బీజేపీ ప్రభుత్వంలో జరుపుకుంటానని దానికి వరంగల్ తూర్పు ప్రజల ఆశీర్వాదం కావాలని తన పుట్టినరోజు సందర్భంగా రవన్న తన శ్రేయోభిలాషులు, అభిమానులను, కార్యకర్తలను, ప్రజలను కోరారు.
Advertisement
Next Story