- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Best Sedan car: టయోటా నుంచి మరో సరికొత్త సూపర్ స్టైలిష్ సెడాన్ లాంచ్.. ఎప్పుడంటే?
దిశ, వెబ్‌డెస్క్: తాజాగా టయోటా(Toyota) నుంచి మరో కొత్తరకం సూపర్ స్టైలిష్ సెడాన్(Sedan) లాంచ్ కాబోతుంది. మన ఇండియా(India)లోనే ఈ మోడల్‌ను స్థానికంగా అసెంబుల్ చేయనుంది. తర్వాత జనరేషన్ టయోటా కామ్రీ సెడాన్(Toyota Camry sedan) డిసెంబరు 11 వ తేదీన లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అలాగే ఈ మోడల్ మరింత పోటీ ధరకు లభిస్తోంది. ఈ టయోటా కామ్రీకి రెండు సెడాన్ ప్రత్యర్థులు కూడా ఉన్నాయి.
మొదటిది.. స్కోడా సూపర్బ్(Skoda Superb). ఇది వచ్చే సంవత్సరం లాంచ్ అవ్వనుంది. ఇక రెండవది ఈవీ(Ev) అయిన బీవైడీ సీల్(BVD SEAL). ఎంజీ గ్లోస్టర్(Angie Gloucester), కొత్త స్కోడా కొడియాక్(New Skoda Kodiaq), టయోటా ఫార్చ్యూనర్(Toyota Fortuner), వోక్స్వ్యాగన్ టిగువాన్(Volkswagen Tiguan), హ్యుందాయ్ టక్సన్(Hyundai Tucson), హ్యుందాయ్ అయోనిక్ 5 ఈవీ ఎస్యూవీ(Hyundai Ioniq 5 EV SUV)లు ప్రత్యర్థులు. ఈ కొత్తరకం టయోటా కామ్రీ ఫీచర్స్.. దీని ధర వంటి విషయాలు త్వరలోనే బయటకు వచ్చే చాన్స్ ఉంది.
ఇక ఈ టయోటా కామ్రీ సెడాన్ పదకొండేళ్ల క్రితమే భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. మరికొద్ది రోజుల్లో లాంచ్ కానున్న టయోటా కామ్రీ ప్రెజెంట్ ఇండియాలో అమ్మకానికి ఉన్న మోడల్ నుంచి పూర్తిగా డిఫరెంట్‌గా ఉండనుందని తెలుస్తోంది. ప్రజెంట్ మోడల్‌తో పోల్చి చూసినట్లైతే.. ఇది చాలా విశాలమన ఫ్రంట్ గ్రిల్(Front grill), షార్ప్ హెడ్ ల్యాంప్(Sharp head lamp)లను కలిగి ఉంటుంది. లోపలి భాగం చాలా భిన్నంగా ఉంటుంది. వెనక ప్రొఫైల్ లెక్సస్ డిజైన్(Lexus design) తో వస్తుంది. ఇక క్యాబిన్(cabin) కూడా సరికొత్త డిజైన్‌తో జనాల్ని ఆకట్టుకోనుంది.