ఎన్నికలు వెంటనే నిర్వహించండి.. కమిషనర్‌కు రిక్వెస్ట్

by S Gopi |
ఎన్నికలు వెంటనే నిర్వహించండి.. కమిషనర్‌కు రిక్వెస్ట్
X

దిశ, గోదావరిఖని: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ముగిసి చాలా రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు మళ్లీ ఎన్నికలు నిర్వహించడం లేదని.. వెంటనే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కొత్తగూడెంలోని డీవై, చీఫ్ లేబర్ కమిషనర్ ను ఏఐటీయూసీ బృందం కలిసి ఎన్నికలను నిర్వహించాలని కోరారు. కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నారని వివరించారు.

Next Story

Most Viewed