- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
షాద్‌నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కారులోనే ఇరుక్కుపోయి డెడ్ బాడీలు
by Manoj |

X
దిశ,ఫరూక్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పరిధిలోని ఏలికట్ట చౌరస్థలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో షాద్‌నగర్ నుండి పరిగి రూట్ వైపు వెళ్తున్న హేటిగా కారు వెనకి నుండి అధిక స్పీడ్‌తో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో కారులో ఉన్న షాద్ నగర్ పట్టణానికి చెందిన నాగార్జున అలాగే అతని తమ్ముడు పవన్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో డెడ్ బాడీలు కారులో ఇరుక్కుపోవడంతో జెసిబి సహాయంతో బయటికి తీసి షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story