Agnipath Scheme: సికింద్రాబాద్ అల్లర్ల కేసు: కీలక సూత్రధారిని అరెస్ట్ చేసిన పోలీసులు

by Satheesh |   ( Updated:2022-06-22 12:17:59.0  )
Main Accused was Arrested For Agnipath Scheme Protest in Secunderabad
X

దిశ, వెబ్‌డెస్క్: Main Accused was Arrested For Agnipath Scheme Protest in Secunderabad| అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక సూత్రధారైనా ఆదిలాబాద్‌కు చెందిన పృథ్వీరాజ్‌ అనే యువకుడిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో 9మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మొదట పృథ్వీరాజ్ విధ్వంసం సృష్టించడంతోనే మిగతా అభ్యర్థులు రెచ్చిపోయినట్లు పోలీసులు పేర్కొ్న్నారు. అతడి ప్రేరణతోనే అభ్యర్థులు రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారన్నారు. పథ్వీరాజ్ సాయి అకాడమీ మేనేజర్ ప్రోద్బలంతోనే రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడని వెల్లడించారు.

Next Story

Most Viewed