రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యే ఇతనే!

by GSrikanth |   ( Updated:3 Dec 2023 8:38 AM  )
రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించిన ఎమ్మెల్యే ఇతనే!
X

దిశ, వెబ్‌డెస్క్: కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద ఘన విజయం సాధించారు. ఎవరూ ఊహించని రేంజ్‌లో 85,576 ఓట్ల మెజార్టీతో సెన్సేషనల్ విక్టరీ సాధించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించింది ఆయనే కావడం విశేషం. కాగా, ప్రతి రౌండ్‌లో వివేకానంద లీడ్‌లో కొనసాగారు. ప్రత్యర్థి అయిన బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్‌పై ఈ విజయం సాధించారు.

Advertisement
Next Story

Most Viewed