- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేత

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. పార్టీలో టికెట్ రాని అసంతృప్తి సీనియర్ లీడర్లు కాంగ్రెస్ బాట పట్టారు. ఈ నేపథ్యంలోనే కంటోన్మెంట్‌కు చెందిన నేత శ్రీగణేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కంటోన్మెంట్ టికెట్ ఆశించిన శ్రీగణేష్, బీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందితకి పార్టీ టికెట్ ఇవ్వడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Next Story