- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జనసేన కార్యకర్తలపై లాఠీచార్జి.. కూకట్‌పల్లిలో ఉద్రిక్తత
by GSrikanth |

X
దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం కూకట్‌పల్లిలోని హుడా ట్రక్ పార్క్ మైదానంలో విజయ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సభలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకున్నది. ప్రచార నిమిత్తం పవన్ కల్యాణ్ రావడంతో భారీగా అక్కడకు అభిమానులు చేరుకున్నారు. ఈ క్రమంలో బారికేడ్లను తోసుకుంటూ జనసేన కార్యకర్తలు దూసుకొచ్చారు. కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు జనసేన కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది.
Next Story