- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > వరంగల్ > Aeturanagaram: అడవిలో చిక్కుకున్న పోలీసు బలగాలు.. హెలికాప్టర్ ద్వారా తరలింపు..
Aeturanagaram: అడవిలో చిక్కుకున్న పోలీసు బలగాలు.. హెలికాప్టర్ ద్వారా తరలింపు..
by Aamani |
X
దిశ,ఏటూరునాగారం: అడవిలో చిక్కుకున్న పోలిసులు బలగాలను హెలిక్యాప్టర్ ద్వారా తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గత వారం రోజుల క్రితం ములుగు జిల్లా వాజేడు మండలం సరిహద్దు ప్రాంతమైన చత్తీస్‌ఘడ్ అడవుల్లోకి కూంబింగ్ నిమిత్తం వెళ్లిన పోలిసు బలగాలు అడవులోనే చిక్కుకుపోయారు. ఎలిమిడి ఎన్‌కౌంటర్ లో పాల్గొని తిరుగి వస్తుండగా వర్షాలు వీపరితంగా కురవడంతో వాగులు వంకలు ఉదృతంగా పారుతుండడంతో వాజేడు మండల పరిధిలోని పెనుగోలు గుట్టల్లో చిక్కుకుపోయారని తెలిసింది. కాగా కొంత మంది సిబ్బంది నడవలేని స్థితిలో ఉండడంతో విషయం తెలుసుకున్న పోలిసు యంత్రాంగం హెలికాప్టర్ సహయంతో వాజేడు మండలం మండపాక గ్రామానికి హుటాహుటిన తరలించి వైధ్య చికిత్స నిర్వహిస్తున్నారు. కాగా మెరుగైన వైద్యం కొసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
Advertisement
Next Story