- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > వరంగల్ > ఆయూష్ పీజీ వైద్య సీట్లు వెబ్ ఆప్షన్ల ద్వారా భర్తీ : కాళోజి హెల్త్ యూనివర్సిటీ
ఆయూష్ పీజీ వైద్య సీట్లు వెబ్ ఆప్షన్ల ద్వారా భర్తీ : కాళోజి హెల్త్ యూనివర్సిటీ
X
దిశ, కేయూ క్యాంపస్ : జిల్లాలోని ఆయూష్ పీజీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ వన్ టైం వెబ్ ఆప్షన్లకు కాళోజి నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని ఆయుష్ పీజీ వైద్య సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్ల ద్వారా పీజీ ఆయుర్వేదం, హోమియో, యునానీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు నమోదు చేసిన వన్ టైం ఆప్షన్ల ద్వారా అన్ని విడతల్లో కౌన్సిలింగ్ లకు సీట్ల కేటాయింపులు జరుపనున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈ నెల 8వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.
Advertisement
Next Story