- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లేగ దూడలపై హైనా దాడి
by Sridhar Babu |

X
దిశ, వర్థన్నపేట : హైనా దాడిలో లేగ దూడలు మృతి చెందిన సంఘటన అనుమకొండ జిల్లా అయినవోలు మండలం గర్నిళ్లపెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం గర్నిళ్లపెల్లి గ్రామ శివారులోని రైతుల వ్యవసాయ బావి వద్ద ఉన్న పాకలో నాలుగు రోజుల క్రితం లేగ దూడను కట్టేయగా హైనా గాయపరచడంతో మృతి చెందింది. తాజాగా శుక్రవారం గండు రాజు తన వ్యవసాయ బావి వద్ద పాకలో లేగదూడను కట్టేయగా హైనా వచ్చి దాడి చేయడంతో మృతి చెందింది. ఈ నేపథ్యంలో రైతులు పశు సంపదను కోల్పోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. హైనాలు పట్టుకోవడం కోసం ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.
Next Story