- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం..
by Sumithra |
X
దిశ, కాటారం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది. గురువారం వాతావరణ శాఖ వర్షపాతం 25.2 మీమీ రికార్డ్ అయింది. ఘన్పూర్ లో 6.4 మీమీ, రేగొండలో 4.4 మీమీ, పలిమెల 3.2 మీమీ, భూపాలపల్లిలో 2.6, మలహరులో 2 మీమీ, మహాముత్తారంలో 1.8,కాటారం లో 1.4, చిట్యాలలో 1.2 మీమీ వర్షపాతం నమోదయింది.
రెండు రోజులుగా ఆకాశంలో డబ్బులు, బుధవారం తుంపర వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు టార్ఫాలిన్ లు వేసి కష్టాలు పడ్డారు. మిర్చి పంటకు ఈ వర్షం నష్టాన్ని వాటిల్లినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీల కొరతతో పత్తి ఏరివేత ఆలస్యంగా అవుతుండడం ఈ అకాల వర్షం రైతుల్ని నట్టేట ముంచింది. తొందర వర్షంతో పత్తి చెట్టు పై ఉండగానే తడిసి ముద్దయిందని మద్దతు ధర తక్కువగా పడుతుందని రైతులు మనోవేదనకు గురవుతున్నారు.
Advertisement
Next Story