- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Road repairs : దిశ,ఎఫెక్ట్...రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు
X
దిశ, శాయంపేట : మండలంలోని సూర్య నాయక్ తండా నుండి గంగిరేణిగూడెం వెళ్లే రోడ్డు అంతా గుంతలు ఏర్పడి చిన్నపాటి వర్షం ధాటికి గుంతల్లో నీరు చేరి ఉండడంతో ఈ రోడ్డుపై వెళ్లే రహదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. దీనిపై రోడ్డు ఇలా... ప్రయాణం ఎలా..? అనే కథనం దిశలో ప్రచుతమైంది. దీనికి స్పందించిన అధికారులు ఎట్టకేలుకు తాత్కాలిక మరమ్మతులు
చేపట్టారు. సూర్య నాయక్ తండా నుండి గంగిరేణి గూడెం వరకు వెళ్లవలసిన రోడ్డును సూర్య నాయక్ తండా గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గరుండి తాత్కాలికంగా మొరంతో గుంతలుగా ఉన్న రోడ్డును పూడ్చేపించారు. ఈ రోడ్డును మరమ్మతులు చేయించినందుకు ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
- Tags
- Road repairs
Next Story