- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొడుకులు పట్టించుకోవడంలేదని 80 ఏండ్ల వృద్ధురాలు నిరసన
by Kalyani |
X
దిశ, వర్థన్నపేట: కొడుకులు పట్టించుకోవడంలేదని వృద్ధురాలు నిరసనకు దిగిన సంఘటన మంగళవారం వర్ధన్నపేట మండలం ఇల్లన్న గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఇల్లంద గ్రామానికి చెందిన దోమకుంట. రాజమ్మ ( 80) అనే వృద్ధురాలు తమ కొడుకులు పట్టించుకోవడంలేదని తమకు న్యాయం చేయాలంటూ గ్రామ పంచాయతీ ముందు బైఠాయించింది. తమకు ముగ్గురు కొడుకులు ఉన్నరని వారెవరు తమ బాగోగులు చూసుకోవడం లేదంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై వృద్దురాలి గోడును విని న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
Advertisement
Next Story