- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Union Budget 2025: పట్టణ పేదలకు గుడ్ న్యూస్.. వారికి యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు
by Ramesh N |

X
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర వార్షిక 2025-26 (Union Budget 2025) బడ్జెట్‌ను శనివారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (NirmalaSitharaman) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పట్టణ పేదలకు గుడ్ న్యూస్ చెప్పారు. రూ.30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం (UPI) యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు తీసుకురాబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. పట్టణ పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో కార్డు చెల్లింపుల కంటే యూపీఐ చెల్లింపులు వేగంగా పెరగడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి పెంచుతున్నట్లు వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ ప్రకటించారు.
Next Story