- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TS TET-2024: టెట్ అభ్యర్థులకు మరో బిగ్ అలర్ట్.. నేటి నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో టెట్ అభ్యర్థులు బుధవారం నుంచి తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని వెసులుబాటును కల్పించారు. ఈ నెల 20 నుంచి జూన్ వరకు విద్యాశాఖ టెట్ నిర్వహించనుంది. తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారిత పద్ధతి (సీబీటీ)లో ఉదయం, మధ్నాహ్నం సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది టెట్ పరీక్షకు మొత్తం 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా 45,582 మంది సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తులు అందజేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను tstet2024.aptonline.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Advertisement
Next Story