- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఎస్ పీజీఈసెట్ ఫలితాలు విడుదల..
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పీజీఈసెట్-2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను గురువారం మధ్యాహ్నం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి, జేఎన్‌టీయూహెచ్ వీసీ ఆచార్య కట్టా నర్సింహారెడ్డి రిలీజ్ చేశారు. ర్యాంక్‌ల ఆధారంగా.. 2023-24 విద్యా సంవత్సరంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ ఇంజినీరింగ్/ఫార్మసీ/ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ఫుల్‌టైం ఎంఈ, ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఎం.ఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఫలితాలను https://pgecet.tsche.ac.in/ లో చెక్ చేసుకోవచ్చు. మే 29 నుంచి జూన్ 1వ తేదీ వరకు 19 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు నిర్వహించగా...14,800 మందికి పైగా విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story