Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

by GSrikanth |   ( Updated:2023-02-20 09:10:05.0  )
Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం కోసం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్‌ఛార్జీలను నియమించారు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని ఈ మేరకు పార్టీ నిర్ణయానికి సంబంధించిన ప్రకటనను వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేష్ కుమార్ సోమవారం విడుదల చేశారు. వీరంతా తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన సంబంధిత వర్కింగ్ ప్రెసిడెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్‌లతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.

Next Story

Most Viewed