- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మోడీకి రాహుల్ కు మధ్య తేడా ఇదే!
by Disha Web Desk 5 |
X
దిశ, డైనమిక్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికల వేళ అధికార ప్రతి పక్షాలు ఒకరిపై మరొకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ఈ నేపధ్యంలో మోడీపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. కార్పొరేట్ డీలర్ మోడీకి.. ప్రజల లీడర్ రాహుల్ కి మధ్య ఉన్న తేడా! అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో మోడీ సినీ రంగానికి, వ్యాపార రంగానికి చెందిన కొందరు సెలబ్రెటీలతో ఫోటోలు దిగడం, కరచాలనం చేయడం లాంటివి చేస్తుండగా, రాహుల్ గాంధీ యాత్రలు చేస్తూ ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారనే ఇదీ రాహుల్, మోడీ మధ్య తేడా! అంటూ ఎక్స్ వేదికగా విమర్శలు చేసింది.
కార్పొరేట్ డీలర్ మోడీకి..ప్రజల లీడర్ రాహుల్‌కి మధ్య ఉన్న తేడా!#RahulGandhiForPM pic.twitter.com/mMbd8Lgq6H
— Aapanna Hastham (@AapannaHastham) April 18, 2024
Next Story