- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాట నిలబెట్టుకున్న సర్కార్.. ఖరీదు కాలనీలో ఇంటి స్థలం కేటాయింపు
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నది. టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. టీ20 ప్రపంచకప్ విజయం అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చిన సిరాజ్ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిరాజ్‌ను అభినందించిన రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్‌లో ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. తాజాగా సిరాజ్‌కు ఇంటిస్థలం కేటాయించారు. కాగా, ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలంతో పాటు గ్రూప్-1 ఆఫీసర్ పోస్టు కూడా ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story