- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరకాల జైలు అధికారులకు కోలుకోలేని షాకిచ్చిన ఖైదీ..
by Sathputhe Rajesh |
X
దిశ, వరంగల్ బ్యురో: పరకాల సబ్ జైల్ నుంచి ఖైదీ పరారైన ఘటన సంచలనంగా మారింది. ఇటీవల పొక్సో చట్టం నేర ఆరోపణతో ఏటునాగారం చెందిన మహమ్మద్ పాషా పరకాల సబ్ జైలుకు వచ్చాడు. సోమవారం ఉదయం అతను జైలు నుంచి పరారు అయ్యాడు. రోజువారి పనులలో భాగంగా మహమ్మద్ పాషా జైలు ఆవరణలో ఉన్న చెత్తను జైలు బయట పడబోసి వస్తానని చెప్పడంతో జైలు అధికారి అతన్ని బయటకు పంపినట్లు తెలిసింది. ఇదే అదనుగా భావించిన మహమ్మద్ పాషా జైలు నుంచి పరారై తప్పించుకుపోయినట్లు సమాచారం. ఈ విషయమై జైలర్ ప్రభాకర్ రెడ్డిని సంప్రదించగా పరారైన విషయాన్ని ఆయన ధ్రువీకరించారు.
Advertisement
Next Story